TTD Jobs: 5వ తరగతి అర్హతతో టీటీడీలో ఉద్యోగాలు... మరో 3 రోజులే గడువు

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. టీటీడీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.దరఖాస్తు చేయడానికి మరో 3 రోజులే గడువుంది.