1. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) భారీగా ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. జూనియర్ లైన్మెన్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి జాబ్ నోటీస్ విడుదల చేసింది. మొత్తం 1,601 పోస్టులున్నాయి. అందులో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ పోస్టులు 48 కాగా, జూనియర్ లైన్మెన్ పోస్టులు 1553. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) ఫిబ్రవరి 15న లేదా ఆ తర్వాత డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. https://www.tssouthernpower.com/ లేదా https://tssouthernpower.cgg.gov.in/ వెబ్సైట్లలో డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)