8. TSSPDCL JPO Syllabus: సెక్షన్-ఏలో హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ లాస్, జనరల్ లాస్, లేబర్ లాస్, సమాచార హక్కు చట్టం 2005, ఫ్యాక్టరీల చట్టం 1948, మినిమమ్ వేజెస్ చట్టం 1948, పేమెంట్స్ ఆఫ్ వేజెస్ చట్టం 1936, ఈక్వల్ రెమ్యునరేషన్ చట్టం 1976, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ యాక్ట్ 1948, ఈపీఎఫ్ చట్టం 1952, గ్రాట్యుటీ చట్టం 1972, వర్స్మెన్స్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1946, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947, ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926, లేబర్ చట్టాలు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సెంట్రల్ జీఎస్టీ చట్టం 2019, జీడీపీ, గవర్నమెంట్ ఇ మార్కెట్ప్లేస్కు సంబంధించి 50 ప్రశ్నలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)