మొత్తం 175 ఉద్యోగాలకు సంబంధించి సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 13, 2022 వరకు దరఖాస్తులను స్వీకరించారు. 33,342 మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెలవప్మెంట్ విభాగం కింద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)