1. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-TSPSC ఓ నోటిఫికేషన్ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. తెలంగాణలోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి గతంలోనే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఖాళీల వివరాలు చూస్తే మొత్తం 127 పోస్టులున్నాయి. సీనియర్ అసిస్టెంట్, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ- 15, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ- 10, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ- 102 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)