ఇక ప్రశ్నాపత్రం లీకైనట్లు తేలడంతో పలు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రకటించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)