Home » photogallery » jobs »

TSPSC KEY ANNOUNCEMENT TO JUNIOR ASSISTANTS CUM TYPIST POSTS APPLICANTS EDIT OPTION DEADLINE EXTENSION VB

TSPSC Jobs: అభ్యర్థులకు కీలక సూచన.. ఆ దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే....

TSPSC: ఇటీవల తెలంగాణలోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో 127 సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్ కు సంబంధించి ఓ కీలక ప్రకటనను TSPSC విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.