తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అభ్యర్థులకు కీలక సూచన చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ శనివారం ప్రకటన విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఏఎన్ఎం పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి సర్వీసు వివరాలను నమోదు చేయాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఫలితాల వెల్లడికి వైద్యఆరోగ్య శాఖ నుంచి సర్వీసు వెయిటేజీకి సంబంధించిన మార్కులు రావాల్సి ఉందన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
అయితే ఏఎన్ఎం ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన వారిలో 165 మంది అభ్యర్థుల సర్వీసు వివరాలు సరిగా లేవన్నారు. దీతో వెయిటేజీ మార్కులు కేటాయించడం కుదరడం లేదంటూ వైద్య ఆరోగ్య శాఖ టీఎస్పీఎస్సీకి లేఖ రాసిందని వాణీప్రసాద్ తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఈ నేపథ్యంలో అభ్యర్థులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ (https://www.tspsc.gov.in/) ద్వారా సర్వీసు, అర్హత, ధ్రువీకరణ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)