Home » photogallery » jobs »

TSPSC HAS REVEALED THAT IT IS POSTPONING DEPARTMENTAL EXAMINATIONS MAY 2021 SESSION VB

TSPSC Exams: టీఎస్‌పీఎస్సీ నుంచి కీలక ప్రకటన.. ఆ పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం.. పూర్తి వివరాలివే..

TSPSC Exams: కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగింపు కారణంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్‌మెంట‌ల్ పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.