లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగ యువత ఆసక్తిగా ఎదురుచూసిన గ్రూప్-4 నోటిఫికేషన్ ను డిసెంబర్ 1న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేసింది. మొత్తం 9168 గ్రూప్-4 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ నెల 23న ప్రారంభించనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)