Home » photogallery » jobs »

TSPSC GROUP 1 PREPARING FOR GROUP 1 THEN FOCUS ON THESE ISSUES RELATED TO CURRENT AFFAIRS TOPICS EVK

TSPSC Group-1: గ్రూప్‌-1కు ప్రిపేర్ అవుతున్నారా.. అయితే క‌రెంట్ ఎఫైర్స్‌కు సంబంధించి ఈ అంశాల‌పై దృష్టి పెట్టండి

TSPSC Group-1 | తెలంగాణ ఆవిర్భావం త‌రువాత గ్రూప్‌-1 పోస్టుల‌కు సంబంధించి పెద్ద నోటిఫికేష‌న్ వ‌చ్చింది. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఇప్పటికే చాలా మంది అభ్య‌ర్థులు ప్రిప‌రేష‌న్ ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలో ఈ ప‌రీక్ష‌కు ప్రిపేర్ అయ్యే వారు ముఖ్యంగా ప్రిలిమ్స్​‍ సిలబ‌స్‌లో ప‌లు అంశాల‌ను గుర్తుంచుకోవాలి.