ఈ అభ్యర్థులు ప్రిలిమ్స్ లో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా మెయిన్స్ ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేస్తారు. దీంతో మెయిన్స్ కు మొత్తం 25,150 మంది ఎంపిక కానున్నారు. మల్టీజోన్లు, రిజర్వేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి, అందుకు అనుగుణంగా ఫలితాలను విడుదల చేయనున్నారు అధికారులు. (ప్రతీకాత్మక చిత్రం)