Home » photogallery » jobs » TSPSC FOOD SAFETY OFFICER RECRUITMENT 2020 APPLY FOR 36 POSTS BEFORE JANUARY 25 SS

TSPSC Jobs: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-TSPSC ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. అప్లై చేయడానికి జనవరి 25 చివరి తేదీ. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.