హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

TS CETs 2021: తెలంగాణలోని విద్యార్థులకు అలర్ట్.. EAMCET, ICETతో పాటు అన్ని ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. తేదీలివే

TS CETs 2021: తెలంగాణలోని విద్యార్థులకు అలర్ట్.. EAMCET, ICETతో పాటు అన్ని ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. తేదీలివే

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణకు కన్వీనర్లను నియమిస్తున్నట్లు తెలిపింది. ఆయా పరీక్షల షెడ్యూల్ ను సైతం విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories