Home » photogallery » jobs »

TS TET 2022 T SAT TO BEGIN FREE COACHING CLASSES FOR TS TET CANDIDATES FROM TODAY SS

TS TET Free Coaching: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్... నేటి నుంచి ఉచితంగా కోచింగ్

TS TET Free Coaching | తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022) కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్. అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పూర్తి వివరాలు తెలుసుకోండి.