తెలంగాణలో భారీ సంఖ్యలో టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన తెలంగాణ సర్కార్ ఈ నేపథ్యంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 26న ప్రారంభం కాగా.. ఏప్రిల్ 12న ముగిసింది. టెట్ ఎగ్జామ్ ను ఈ నెల 12న నిర్వహించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)