Telangana SSC Results: విద్యార్థులారా సిద్ధంగా ఉండండి.. పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే...

Telangana 10th Class Exams Results: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు రద్దయిన విషయం తెలిసిందే. గత ఏడాది లాగే ఈసారి కూడా ఫార్మేటివ్ అసెస్‌మెంట్ ఆధారంగా గ్రేడ్‌లు కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎప్పుడొస్తాయా? అని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఐతే టెన్త్ ఎగ్జామ్స్ రిజల్ట్స్‌కు సంబంధించి అంతా సిద్ధమయింది. గ్రేడింగ్ ప్రాసెస్‌ను తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే పూర్తి చేసింది.