TSRTC Vacancies: గుడ్ న్యూస్.. TSRTCలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలిలా..
TSRTC Vacancies: గుడ్ న్యూస్.. TSRTCలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలిలా..
TSRTC Vacancies: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. తెలంగాణ రవాణా శాఖలో(TSRTC) అప్రెంటిస్ లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. తెలంగాణ రవాణా శాఖలో(TSRTC) అప్రెంటిస్ లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్(ఫొటో: ట్విట్టర్)
2/ 9
ఈ నోటిఫికేషన్ లో భాగంగా.. ఆర్టీసీలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని అధికారులు కోరారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
ఆర్టీసీలో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లే పేర్కొన్నారు. . (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
బస్ టికెట్‌తోపాటే దర్శన టికెట్‌నూ బుక్ చేసుకోవాలి. వేర్వేరుగా రిజర్వు చేసుకునే వీలుండదు. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే టీటీడీ టికెట్లు పొందే వీలుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 16వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలంటే.. www.mhrdnats.gov.in అనే వెబ్ సైట్ ను సందర్శించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
దీనిలో మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ అప్రెంటీస్ శిక్షణకు బీటెక్, బీఈ చేసిన వారు ఇంజనీరింగ్ పోస్టులకు అర్హులుగా పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
నాన్ ఇంజనీరింగ్ పోస్టులకు బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీసీఏ అభ్యర్తులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నాన్ ఇంజనీరింగ్ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
ఇవివరాలకు తెలంగాణ ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ www.tsrtc.telangana.gov.in వెబ్ సైట్ సంప్రదించాలని కోరారు. దరఖాస్తు చేసుకునే సమయంలో యూజర్ ఐడీని STLHDS000005తో అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
ఈ యూజర్ ఐడీ అనేది ఇంజనీరింగ్ , నాన్ ఇంజనీరింగ్ అభ్యర్థులు ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు https://www.apprenticeshipindia.gov.in/ ను సందర్శించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)