Home » photogallery » jobs »

TS RJC CET 2021 IS CANCELLED DUE TO CORONAVIRUS IN TELANGANA VB

Telangana Students: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. మరో ప్రవేశ పరీక్ష రద్దు.. నేరుగా ప్రవేశం.. పూర్తి వివరాలు ఇవే..

Telangana Students: తెలంగాణలో మరో ప్రవేశ పరీక్ష రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే నేరుగా ప్రవేశం పొందేందుకు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.