1. వివిధ చేసిన వారి నుంచి దరఖాస్తులు రావాడం లా కోర్సుగు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం అని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది లాసెట్‌కు ఎంబీబీఎస్ పూర్తిచేసినవారు 14 మంది, బీడీఎస్ పూర్తిచేసిన వారు 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరేకాకుండా ఫార్మసీ కోర్సులు పూర్తిచేసిన వారు మరో 63 మంది దరఖాస్తు సమర్పించారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. బీఈ,బీటెక్ చేసిన వారి నుంచి 881 దరఖాస్తులు.. బీఫార్మసీ చేసిన వారి నుంచి 63, ఎంబీబీఎస్ చేసిన వారి నుంచి 14, బీడీఎస్ చేసి వారి నుంచి 11, జీహెచ్ఎంఎస్ నుంచి 03, బీఆర్క్ చేసినవారి నుంచి 03, బీసీఏ చేసిన వారి నుంచి 34, బీబీఏ చేసి వారి నుంచి 71, బీబీఎం చేసిన వారి నుంచి 12 దరఖాస్తులు వచ్చాయ (ప్రతీకాత్మక చిత్రం)