1. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసింది. ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ https://tsbie.cgg.gov.in లేదా https://results.cgg.gov.in లేదా https://examresults.ts.nic.in వెబ్‌సైట్స్‌లో ఫలితాలు చెక్ చేయొచ్చు. న్యూస్18 తెలుగు వెబ్సైట్ https://telugu.news18.com/ లో కూడా ఇంటర్ రిజల్ట్స్ చెక్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్‌లో బాలికలే పైచేయి సాధించడం విశేషం. మంచి మార్కులతో పాసైన విద్యార్థులు సంతోషంగా ఉంటే, ఫెయిల్ అయిన విద్యార్థులు, మార్కులు తక్కువగా వచ్చాయని భావిస్తున్న విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. ఇంటర్ పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చినవారు ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. తెలంగాణ ఇంటర్ బోర్డు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2500 జూనియర్ కళాశాలల్లో స్టూడెంట్ కౌన్సిలర్లను ఏర్పాటు చేసింది. పరీక్షా భయం, ఒత్తిడిని అధిగమించేందుకు స్టూడెంట్ కౌన్సిలర్ల సాయం తీసుకోవచ్చు. ఇక విద్యార్థులు ఒత్తిడి, ఆందోళన, భయానికి గురైతే వీటిని అధిగమించేందుకు క్లినికల్ సైకాలజిస్టుల సాయం తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు క్లినికల్ సైకాలజిస్టులకు కాల్ చేయొచ్చు. డాక్టర్ అనిత- 949129159, డాక్టర్ మజర్ అలీ- 9491265299, డాక్టర్ రజినీ- 9491273876, పి జవహర్లాల్ నెహ్రూ- 9491307681, ఎస్ శ్రీలత- 9491321197, శైలజ పిసపాటి- 9491338909, అనుపమ గుత్తిమ్దేవి- 9491265503, సయ్యద్ అల్తాఫ్ హుస్సైన్- 9491279203, సరోజా- 9491296096 నెంబర్లకు కాల్ చేయొచ్చు. లేదా 18005999333 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి మాట్లాడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)