TS Inter Results 2021: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫలితాలపై క్లారిటీ... మార్కులు ఎలా వేస్తారంటే

TS Inter Results 2021 | తెలంగాణలోని ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలపై విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. గైడ్‌లైన్స్ ఖరారు చేసింది. మార్కులను ఎలా లెక్కిస్తారో తెలుసుకోండి.