4. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, వొకేషనల్ ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి. తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://tsbie.cgg.gov.in/ తో పాటు http://results.cgg.gov.in, http://examresults.ts.nic.in వెబ్సైట్లలో విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)