Home » photogallery » jobs »

TS INTER RESULTS 2020 KNOW HOW TO APPLY FOR RECOUNTING OR REVERIFICATION AND HOW TO RAISE GRIEVANCE ON BIGRS PORTAL SS

TS Inter Results 2020: మార్కులు తక్కువగా వస్తే... రీకౌంటింగ్ చేయించండి ఇలా

TS Inter Results 2020 | తెలంగాణలో గురువారం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, వొకేషనల్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. మరి ఈ ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చినా, ఫలితాలపై డౌట్స్ ఉన్నా ఏం చేయాలో తెలుసుకోండి.