Home » photogallery » jobs »

TS INTER RESULTS 2020 INTERMEDIATE STUDENTS CAN APPLY FOR RECOUNTING AND REVERIFICATION BEFORE JUNE 30 SS

TS Inter 2020: రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తుకు రేపే చివరి తేదీ

TS Inter Recounting and Reverification | తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులు ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయడానికి జూన్ 30 వరకు అవకాశం ఇచ్చింది తెలంగాణ ఇంటర్ బోర్డు. పూర్తి వివరాలు తెలుసుకోండి.