హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

TS Inter First Year Results 2021: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

TS Inter First Year Results 2021: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

గతంలో కరోనా నేపథ్యంలో తెలంగాణలో వాయిదా పడిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఫలితాలను చెక్ చేసుకోవడం కోసం ఈ స్టెప్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది.

Top Stories