తెలంగాణలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఇటీవల TS ICET 2021 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం) ఆగస్టు 19, 20 తేదీల్లో నిర్వహించిన ఈ ఎగ్జామ్ కు 56, 962 మంది విద్యార్థులు హాజరయ్యారు.(ప్రతీకాత్మక చిత్రం) ఈ పరీక్షకు సంబంధించిన కీని సెప్టెంబర్ 1ని విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం) అభ్యర్థులు కీపై తమ అభ్యంతరాలను సెప్టెంబర్ 4లోగా తెలపాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం) ఫైనల్ కీతో పాటు ఫలితాలను అక్టోబర్ 4న వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం) ఇతర అప్ డేట్స్ కోసం https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ ను సందర్శించాలని అధికారులు సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం) ప్రతీకాత్మక చిత్రం