4. పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో ఎస్సై ఉద్యోగానికి 21-25 ఏండ్లవారి నుంచి 1,123 దరఖాస్తులు, 26-30 ఏండ్లవారి నుంచి 1,715 దరఖాస్తులు, 30 ఏండ్ల వయసు మించినవారి నుంచి 658 దరఖాస్తులు అందాయి. ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ఏఎస్సై ఉద్యోగానికి 21-25 ఏండ్లవారి నుంచి 1,663 దరఖాస్తులు, 26-30 ఏండ్లవారి నుంచి 2,754 దరఖాస్తులు వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)