Home » photogallery » jobs »

TS EDCET 2020 OSMANIA UNIVERSITY BEGINS TELANGANA STATE EDUCATION COMMON ENTRANCE TEST APPLICATION PROCESS TODAY SS

TS EDCET 2020: తెలంగాణ ఎడ్‌సెట్ 2020... నేటి నుంచి దరఖాస్తులు

TS EDCET 2020 | ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునేవారికి మంచి అవకాశం. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TS EDCET 2020 పరీక్షకు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో క్వాలిఫై అయినవారు బీఈడీ కోర్సు చేయొచ్చు. ఈ ఎంట్రెన్స్ టెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.