Home » photogallery » jobs »

TS EAMCET 2022 COUNSELLING SCHEDULE RELEASED HERE IS THE IMPORTANT DATES NS

TS EAMCET 2022 Counselling Schedule: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..

తెలంగాణ ఎంసెట్ ఫలితాల ఈ రోజు విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను అధికారులు కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.