TS EAMCET 2021: ఈ రోజు నుంచే తెలంగాణలో ఎంసెట్ పరీక్ష.. ఈ నిబంధనలు పాటిస్తేనే ఎగ్జామ్ హాల్ లోకి ఎంట్రీ..

తెలంగాణలో ఎంసెట్ పరీక్ష ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనల జాబితా ఇదే..