తెలంగాణలో ఇటీవల ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు ఎంసెట్ ఎగ్జామ్ ను నిర్వహించారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఈ నేపథ్యంలో అధికారులు తాజాగా ఆ పరీక్షకు సంబంధించిన కీని విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఈ కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా.. ఎల్లుండి అంటే ఆగస్టు 14వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఆన్లైన్లో తమను సంప్రదించాలని ఎంసెట్ ఎగ్జామ్ కన్వీనర్ గోవర్ధన్ సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఇదిలా ఉంటే ఎంసెట్ ఫలితాలు, కౌన్సెలింగ్ కు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఈ నెల 25న ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
అనంతరం ఈ నెల 30 నుంచి కౌన్సెలింగ్ ను ప్రారంభించనున్నట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ https://eamcet.tsche.ac.in/ లో చూడొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)