6. తెలంగాణలోని యూనివర్సిటీలు, ప్రైవేట్, ప్రొఫెషనల్ కాలేజీల్లో బీఈ, బీటెక్, బీటెక్ (బయోటెక్), బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీ ఫార్మసీ, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ (హానర్స్) హార్టీకల్చర్, బీఎస్సీ (ఫారెస్ట్రీ), బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, డీ ఫార్మసీ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో చేరాలంటే ఎంసెట్లో క్వాలిఫై కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)