Home » photogallery » jobs »

TS BC STUDY CIRCLE OFFERS FREE COACHING TO CIVIL SERVICES JOBS ASPIRANTS TODAY LAST DATE FOR APPLICATIONS NS

Free Civils Coaching: సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారా? అయితే... ఫ్రీగా కోచింగ్ పొందండిలా.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ (TS BC Study Circle) నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యే వారికి ఫ్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.