Train School: రైలు బండి కాదు ఇది... రైలు బడి (Photos)

Train School | ఓ బడి రైలులా మారిపోయింది. అంటే ఆ స్కూల్‌ను చూస్తే ట్రైన్ అనుకుంటారు. పిల్లల్ని ఆకట్టుకోవడానికి స్కూల్‌కు రైలు బోగీలా పెయింటింగ్ వేశారు. ఆ స్కూల్ ఎలా ఉందో ఫోటోస్ చూడండి.