7. Social Media Brand Manager: సోషల్ మీడియా బ్రాండ్ మేనేజర్ వార్షిక వేతనం రూ.16 నుంచి రూ.18 లక్షల మధ్య ఉంటుంది. ఓ కంపెనీ గురించి సోషల్ మీడియాలో జనం ఏం అనుకుంటున్నారో తెలుసుకొని, విమర్శలు, నెగిటీవ్ ఫీడ్బ్యాక్ ఉంటే వాటి ద్వారా కంపెనీ వ్యూహాల్లో మార్పులు చేస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం, image: Pxhere)
8. Robot Handler: రోబో హ్యాండ్లర్ వార్షిక వేతనం రూ.12 నుంచి రూ.15 లక్షల మధ్య ఉంటుంది. చాలా కంపెనీల్లో, సంస్థల్లో రోబోల వినియోగం పెరిగిపోయింది. అయితే వాటిలో సాంకేతిక సమస్యలు తలెత్తడం మామూలే. రోబోల్లో ఉన్న సమస్యల్ని గుర్తించి, సరిదిద్ది అవి సమర్థవంతంగా పనిచేసేలా చూడటమే రోబో హ్యాండ్లర్ పని. (ప్రతీకాత్మక చిత్రం, image: Pxhere)