ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్, సివిల్: ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్లో బీటెక్ చేసిన వారికి కూడా కోర్సు పూర్తయిన తర్వాత మంచి ప్యాకేజీ తో ఉద్యోగాలు లభిస్తున్నాయి. కోర్సు పూర్తయిన తర్వాత ప్లేస్మెంట్లు కూడా త్వరగా జరుగుతాయి. సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారికి ప్రైవేట్ జాబ్స్ తో పాటు మంచి వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లభిస్తాయి.