టీఎస్పీఎస్సీ నుంచి కీలక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల తెలంగాణలోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో 127 సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)