TODAY WILL ANNOUNCE THE TGUGCET RESULTS FULL DETAILS HERE VB
Exam Results: నేడు ఆ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలిలా..
Exam Results: తెలంగాణ గురుకుల అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీయూజీసెట్) ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ గురుకుల అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీయూజీసెట్) ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మొదటి సంవత్సరం కోర్సుల్లో ప్రవేశ పరీక్ష ఇటీవల నిర్వహించారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఎంపికైన విద్యార్థులకు ప్రాథమికంగా వారికి కేటాయించిన కాలేజీల్లో ఈ నెల 19, 20, 21న మొదటి దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
పూర్తి వివరాల కోసం www.tswreis.in, www.tgtwgurukulam.telangana.gov.in వెబ్సైట్లను సందర్శించాలన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
కౌన్సెలింగ్ అనంతరం తరగతులు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)