తెలంగాణ పోలీసులు (Telangana Police) కేవలం శాంతిభద్రతల పరిరక్షణకు మాత్రమే పరిమితం కాకుండా అనేక సమాజ సేవా కార్యక్రమల్లోనే కాకుండా ఇతర సామాజిక కార్యక్రమాల్లోనూ ముందు ఉంటున్నారు. ఇందులో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలను (Jobs) కల్పించడానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా పోలీస్ ఉద్యోగాలకు (Police Jobs) శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.
జాబ్ మేళాను Red Rose Palace Function Hall, Chapel Road, Opp. Public Garden, Nampally, Hyderabad-500001. చిరునామాలో నిర్వహిస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 21న ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)