Andhra Pradesh: ఏపీలో ఈ రోజు భారీ జాబ్ మేళా.. Flipkart, Airtel, Hero, Amar Rajaతో పాటు పది కంపెనీల్లో ఉద్యోగాలు.. వివరాలివే

ఏపీలో ఈ రోజు భారీ జాబ్ మేళా నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేసింది. ఈ జాబ్ మేళా ద్వారా పలు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగవకాశాలు కల్పించనున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.