3. మరోవైపు 85 వొకేషనల్ జూనియర్ కాలేజీలు, 12 టీఎంఆర్ వొకేషనల్ జూనియర్ కాలేజీల్లో కూడా పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. రెగ్యులర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా లెక్చరర్లను నియమిస్తే తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)