Home » photogallery » jobs »

THIS ACADEMIC YEAR IS ALSO LESSONS WITH ACADEMIC VIDYA VOLUNTEERS DEMAND OF CANDIDATES FOR TET VB

TS Teacher Jobs: ఈ యేడు కూడా విద్యావలంటీర్లే..!ఉపాధ్యాయ నోటిఫికేషన్లకంటే ముందే మరో టెట్..?

గత ఐదేళ్లుగా టెట్ నిర్వహించకపోవడంతో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడో టెట్ నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేసి ఫలితాలను కూడా విడుదల చేశారు.