Future Jobs: ఫ్యూచర్‌లో ఈ 10 స్కిల్స్ ఉన్నవారికి మంచి డిమాండ్

Future Jobs | ఫ్యూచర్‌లో ఏఏ స్కిల్స్ ఉన్నవారికి ఫుల్ డిమాండ్ ఉంటుందో ఇటీవల అధ్యయనం చేసింది వాల్డ్ ఎకనమిక్ ఫోరమ్. ఈ 10 స్కిల్స్‌కు డిమాండ్ ఉంటుందని లిస్ట్ బయటపెట్టింది. మరి ఆ 10 స్కిల్స్ ఏవో తెలుసుకోండి.