Home » photogallery » jobs »

THERE ARE HUGE VACANCIES IN THE POSTAL DEPARTMENT GET DETAILS OF VACANCIES IN TELANGANA AND ANDHRA PRADESH HERE VB

Telangana-AP Postal Vacancies: తెలంగాణ, ఏపీలో భారీగా పోస్టల్ కొలువులు.. ఖాళీల వివరాలు ఇలా..

పోస్టల్ డిపార్ట్ మెట్ లో దాదాపు లక్షకు పైగా ఖాళీలను గుర్తించారు. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు 23 పోస్టల్ సర్కిళ్లల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.