Andhra Pradesh Half Day Schools: ఏపీలో ఒక్కపూట బడులు.. ఎప్పుడంటే..
Andhra Pradesh Half Day Schools: ఏపీలో ఒక్కపూట బడులు.. ఎప్పుడంటే..
2022 సంవత్సరంలో ఈ టైమింగ్స్ ప్రకారమే క్లాసులు చెప్పారు. ఏప్రిల్ 30 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చే ఛాన్స్ ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు . దీనిపై మరికొద్ది రోజుల్లోనే అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇప్పటికే తెలంగాణలో ఒంటిపూట బడులు ప్రారంభం అయిపోయాయి. మార్చి 15 నుంచి తెలంగాణలో విద్యార్థులకు ఒకపూట పాఠశాలను నిర్వహిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు ఈ ఒంటిపూట బడులు ఎప్పుడనే దానిపై క్లారిటీ రాలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఒ వైపు ఎండలు.. మరో వైపు H3N2 వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. అయితే ఈ వైరస్ లక్షణాలు ఉన్న విద్యార్థులను బడికి పంపవద్దని విద్యాశాఖ వారి తల్లిదండ్రులను కోరగా.. ఒంటి పూట బడులపై మాత్రం ప్రకటన ఇవ్వలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
తెలంగాణలో మార్చి 15 నుంచి ప్రారంభం కాగా.. ఏపీలో కూడా అదే రోజు నుంచి ప్రారంభం అవుతాయని చాలామంది భావించారు. 2022లో ఏప్రిల్ 04 నుంచి ఒంటిపూటబడులు ప్రారంభం అయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఎందుకంటే.. ఆ సంవత్సరంలో స్కూల్స్ మొదలే లేట్ గా ప్రారంభం అయ్యాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ..ఈ ఏడాది అలాంటి సమస్య లేకున్నా.. గతేడాది మాదిరిగానే ఏప్రిల్ 04 నుంచి ఒంటి పూట బడులు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
లేదంటే మార్చి చివరి వారంలో పాఠశాలలకు ఒకపూట బడులు నిర్వహంచే అవకాశాలు కూడా లేకపోలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. హాఫ్ డే స్కూల్స్ సమయంలో.. ఉదయం 7.30 నిమిషాల నుంచి 11.30 గంటల వరకు తరగతులు ఉండనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
పోయిన ఏడాది ఈ టైమింగ్స్ ప్రకారమే క్లాసులు చెప్పారు. ఏప్రిల్ 30 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చే ఛాన్స్ ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు . దీనిపై మరికొద్ది రోజుల్లోనే అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే ఛాన్స్ ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)