తాజాగా నిరుద్యోగుల నుంచి వచ్చిన డిమాండ్ తో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇలా ఉద్యోగ నియామకాల్లో.. కళాశాల, పాఠశాలల్లో కూడా స్థానిక భాషలో విద్యాబోధన నిర్వహించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)