Home » photogallery » jobs »

THE TELANGANA INTER BOARD HAS GOING TO CONDUCT THE INTERMEDIATE PRACTICAL EXAMS IN MARCH 2022 OFFICIAL ANNOUNCEMENT WILL COME SOON PRV

Telangana Inter Practical Exams: ఇంటర్​ విద్యార్థులకు అలర్ట్​.. ప్రాక్టికల్​ పరీక్షలపై తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. 

కరోనా నేపథ్యంలో పరీక్షలపై చాలామందికి సందిగ్ధత ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌కి సంబంధించి  కీలక నిర్ణయం తీసుకుంది.