Home » photogallery » jobs » THE TELANGANA GOVERNMENT IS LIKELY TO BE CANCEL THE INTER SECOND YEAR EXAMINATIONS VB

TS Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేసే అవకాశం..!

TS Inter Exams: కొవిడ్‌ నేపథ్యంలో సీబీఎస్‌ఈ(సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా..