ఇప్పటికే ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్, వార్షిక పరీక్షలు (Annual exams) ముగిశాయి. ఫలితాలను సైతం చాలా పాఠశాలలు (Schools) ప్రకటించేశాయి. మిగిలిన పాఠశాలలు ఏప్రిల్ 23న ప్రకటించే అవకాశం ఉంది. దీంతో సెలవులు ప్రకటించేశారు అధికారులు.(ప్రతీకాత్మక చిత్రం).